Nandamuri Balakrishna | ఆస్పత్రిలో బాలకృష్ణ..పుకార్లపై పీఆర్ టీం క్లారిటీ
బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా బాలకృష్ణకు సర్జరీ జరిగిందన్న వార్త సోమవారం నుంచి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
టాలీవుడ్ (Tollywood) హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 107 (NBK 107) గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ( Shruti Haasan) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా బాలకృష్ణకు సర్జరీ జరిగిందన్న వార్త సోమవారం నుంచి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై బాలకృష్ణ పీఆర్ టీం (Balakrishna PR team) క్లారిటీ ఇచ్చింది..రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగా బాలయ్య ఆస్పత్రిని సందర్శించారని, కానీ సర్జరీలాంటిదేమి జరుగలేదని స్పష్టం చేసింది.
సరైన సమాచారం లేకుండా ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయొద్దని ప్రతీ ఒక్కరికి పీఆర్ టీం విజ్ఞప్తి చేసింది. ఎన్బీకే 107 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారధి స్టూడియోస్‌లో కొనసాగుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ డైరెక్టర్. బాలకృష్ణ-థమన్ కాంబినేషన్ లో వచ్చిన అఖండ చిత్రం మ్యూజికల్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాను థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు టాప్ రేంజ్‌కు తీసుకెళ్లింది.
Read Also : Chiranjeevi | తగ్గేదేలే అంటోన్న చిరంజీవి..అభిమానులకు తీపి కబురు..!
ఇక శృతిహాసన్‌ను తీసుకొని చేసిన ప్రతీ సినిమా డైరెక్టర్ గోపీచంద్‌కు కలుసొస్తుండటంతో క్రాక్ సినిమా తర్వాత మరోసారి శృతిహాసన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశాడు. మరి సిల్వర్ స్క్రీన్‌పై బాలకృష్ణ-శృతిహాసన్ కాంబినేషన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో జీవించేసిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుంది.
Read Also : Rashmika Mandanna | పుష్ప 2 ఆలస్యం..ఆనందంలో రష్మిక..అదేంటీ..?
Read Also : DJ Tillu Heroine | హీరోలు దొరక్క స్ట్రగుల్..డీజే టిల్లు హీరోయిన్ ఏ డెసిషన్ తీసుకుందంటే..?
Read Also : Animal leaked video | రణ్‌బీర్ ‘యానిమల్’ మనాలీ షూటింగ్ వీడియో లీక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

