Animal leaked video | రణ్బీర్-రష్మిక ‘యానిమల్’ మనాలీ షూటింగ్ వీడియో లీక్
యానిమల్ (Animal) కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మనాలీలో (Manali)ని అందమైన ప్రదేశంలో మొదలైంది.
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) డైరెక్ట్ చేస్తున్న చిత్రం యానిమల్ (Animal). కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna)ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మనాలీలో (Manali)ని అందమైన ప్రదేశంలో మొదలైంది. రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) అండ్ రష్మిక టీం. ఇంతకీ మనాలీలో ఏం షూట్ చేస్తున్నారని తెగ తలలు పట్టుకుంటున్ననెటిజన్ల కోసం లీక్డ్ వీడియో ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
రణ్ బీర్ కపూర్ వైట్ అండ్ వైట్ కుర్తా ఫైజామాలో కనిపిస్తుండగా..రష్మిక ఎరుపు అంచు బార్డర్ తో ఉన్న చీరలో ఉంది. ఈ ఇద్దరిపై మనాలీలోని ఓ ఎత్తైన బ్రిడ్జిపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తుంది యూనిట్. రోడ్డు మార్గం వెంబడి వెళ్తున్న ఓ ప్రయాణికుడు ఆ దృశ్యాలను తన కెమెరాలను బంధించాడు. నేను రణ్ బీర్ కపూర్ ను ఇప్పుడే చూశాను. ..అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
Woaah! A glimpse of #RanbirKapoor & #RashmikaMandanna shooting in Manali for #Animal😍😍
📸: @RanbirKUniverse@iamRashmika pic.twitter.com/W3NZ6sIV6J
— Pinkvilla (@pinkvilla) April 23, 2022
యానిమల్ షూటింగ్ కోసం కొంతకాలం రష్మిక-రణ్బీర్ అండ్ టీం మనాలీలోనే ఉండనుంది.
ఇప్పటికే రష్మిక, రణ్ బీర్ హిమాచలీ సంప్రదాయ టోపీ (Himachali cap)లో కనిపించగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. రణ్ బీర్ నటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Also : Rashmika Mandanna | పుష్ప 2 ఆలస్యం..ఆనందంలో రష్మిక..అదేంటీ..?
Read Also : Chiranjeevi | తగ్గేదేలే అంటోన్న చిరంజీవి..అభిమానులకు తీపి కబురు..!
Read Also : DJ Tillu Heroine | హీరోలు దొరక్క స్ట్రగుల్..డీజే టిల్లు హీరోయిన్ ఏ డెసిషన్ తీసుకుందంటే..?
Read Also : Read Also : Bhool Bhulaiyaa-2 | కార్తిక్ ఆర్యన్ ‘భూల్ భూలైయా-2’ నుంచి బిగ్ అప్డేట్?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

