Pooja Hegde Remuneration | పేమెంట్‌ను బీట్ చేసింది..మరి గ్లామర్ డోస్ సంగతేంటి..?
పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde) మరోసారి ఎఫ్ 3 చిత్రంలో ఐటెంసాంగ్ (Item Song)లో కనిపించనుంది. ఇప్పటికే సాంగ్ వర్కింగ్ స్టిల్ కూడా బయటకు వచ్చింది. ఈ భామ ఐటెంసాంగ్ కు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది.
రంగస్థలం చిత్రంలో జిగేణి రాణి (Rangasthalam) పాటలో హాట్‌హాట్ స్టెప్పులేసి కేక పుట్టించింది పూజాహెగ్డే (Pooja Hegde). ఈ పొడుగు కాళ్ల సుందరి మరోసారి ఎఫ్ 3 చిత్రంలో ఐటెంసాంగ్ (Item Song) లో కనిపించనుంది. ఇప్పటికే సాంగ్ వర్కింగ్ స్టిల్ కూడా బయటకు వచ్చింది. వరుణ్ తేజ్, వెంకటేశ్ కాంబినేషన్ లో వస్తుంది ఎఫ్ 3 (F3). ఈ సినిమాలో ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేయబోతుంది పూజాహెగ్డే.
పూజాహెగ్డే రెమ్యునరేషన్ ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారగా..ఈ భామ ఎఫ్ 3 సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్‌పై తాజాగా ఓ అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ ఐటెం సాంగ్‌కు రూ.1.75కోట్లు తీసుకుంటుందట. అంటే సమంత ఇటీవలే పుష్ప సినిమాలో ఊ అంటావా పాటకు తీసుకున్న రూ.1.25 కోట్ల కంటే ఎక్కువన్నమాట. దీంతో హయ్యెస్ట్ పెయిడ్ ఐటెమ్ గాళ్‌గా మారిపోయిందన్న వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read Also : Neha Shetty | ‘అమ్మాయే సన్నగా..’ డీజే టిల్లు భామకు ఫిదా అవ్వాల్సిందే
దర్శకులు, హీరోల పాలిట గోల్డెన్ గాళ్‌గా మారిన పూజాహెగ్డే ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన భారీ ప్రాజెక్టు రాధేశ్యామ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. మరోవైపు భారీ అంచనాల మధ్య వచ్చిన బీస్ట్ చిత్రం కూడా బాక్సాపీస్ వద్ద డీలా పడిపోయింది. ఈ ఫలితాల ఎఫెక్ట్ నుంచి కోలుకోవడానికే పూజాహెగ్డే ఇలా సడెన్‌గా మరోసారి ఐటెంసాంగ్ చేస్తుందని టాక్ నడుస్తోంది. సామ్ ను రెమ్యునరేషన్ లో బీట్‌చేసిన ఈ భామ మరి గ్లామర్ విషయంలో ఎలా ఓవర్ టేక్ చేస్తుందో చూడాలి.
Read Also : Samantha | లాంఛింగ్ ఈవెంట్లో కనిపించని సామ్..ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

