Neha Shetty | ‘అమ్మాయే సన్నగా..’ డీజే టిల్లు భామకు ఫిదా అవ్వాల్సిందే
మంగళూరు భామ నేహా శెట్టి (Neha Shetty) ఖుషీ చిత్రంలోని 'అమ్మాయే సన్నగా' పాటను గుర్తు చేసేలా ఫొటోషూట్ చేసింది. ఈ పాటకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి నేహాశెట్టి తాజా స్టిల్స్ (Neha Shetty).
‘అమ్మాయే సన్నగా..అరనవ్వే నవ్వగా..మతి తప్పీ కుర్రాళ్లే మంచాన పడ్డారే..’ ఖుషీ చిత్రంలో చంద్రబోస్ రాసిన ఈ పాట ఏరేంజ్‌లో పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. హీరోయిన్ అందాన్ని వర్ణిస్తూ హీరో పాడే పాట తెలుగు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరేట్. తాజాగా మంగళూరు భామ నేహా శెట్టి (Neha Shetty) ఇదే పాటను మరోసారి మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్ కు గుర్తు చేస్తోంది. ఈ పాటకు సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి నేహాశెట్టి తాజా స్టిల్స్ (Neha Shetty Saree stills).
ఇటీవలే సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు (DJ Tillu) చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించి..మంచి మార్కులు కొట్టేసింది నేహాశెట్టి. డీజే టిల్లు సక్సెస్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న నేహాశెట్టి అదిరిపోయే ఫొటోషూట్‌లో పాల్గొని..నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నీలం రంగు చీర (blue colour saree), స్లీవ్‌లెస్ బ్లాక్ జాకెట్లో మెస్మరైజ్ చేస్తూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది.
ఓ వైపు భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా..మరోవైపు అందానికే అసూయ పుట్టేలా నేహాశెట్టి దిగిన ఫొటోలు ఇపుడు నెట్టింట సెగలు రేపుతున్నాయి. ఈ బ్యూటీ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయబోతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Read Also : Jai Balayya Song | ‘జై బాలయ్య’ను స్పూర్తిగా తీసుకుంటున్న మహేశ్..నిజమెంత ?
Read Also : Raveena Tandon | రవీనాపై కాయిన్ల వర్షం..వీడియో షేర్ చేసిన కేజీఎఫ్ నటి 2
Read Also : Mahesh Babu wishes | అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు..మహేశ్‌బాబు స్పెషల్ ట్వీట్ వైరల్
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

