బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో 17 ఏండ్ల బాలిక పట్ల కొంతమంది యువకులు అమానుషంగా వ్యవహరించారు. లైంగిక వేధింపుల్ని ప్రతిఘటించిన బాలికను తీసుకెళ్లి ఓ రైలు కింద పడేశారు.
కృషి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ పేరుతో జరిగిన రూ.36.37 కోట్ల మోసంలో ఏ3 నిందితుడు, ఆ బ్యాంకు డైరెక్టర్లలో ఒకరైన కాగితాల శ్రీధర్‌ను తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
“మీ కార్లను సెల్ఫ్ డ్రైవింగ్‌కు తిప్పి.. ప్రతినెలా మీకు అద్దె చెల్లిస్తామని” నమ్మబలికాడు. యజమానుల వద్ద కార్లు తీసుకొని.. వాటిని వడ్డీ వ్యాపారి వద్ద తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడు. బాధి�
ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
బంజారాహిల్స్, డిసెంబర్ 18: బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరాలం మండిలోని మీర్‌చౌక్‌కు చ�
వనస్థలిపురం : ఇంట్లో పనిచేస్తామని చేరి, అదను చూసుకుని విలువైన వస్తువులను సర్దుకుని ఉడాయిస్తున్న కిలాడి దంపతులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ గాజీపూర్‌కు చెందిన రితీష్ శ్రీవాస్�
హల్దిరామ్ ఉత్పత్తులపై తేదీల తొలగింపుకొత్తగా స్టాంప్‌వేసి మళ్లీ మార్కెట్లోకి విడుదలడిస్ట్రిబ్యూటర్ను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హల్దిరామ్ సంస్థకు చెం�