న్యూయార్క్ : ఇరాన్ అణు నియంత్రణ కార్యక్రమాల్లో పురోగతి సాధిస్తే అందుకు బదులుగా ఆంక్షలను సడలించేందుకు, సీజ్ చేసిన నిధులను విడుదల చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని అమెరికా అధికారి తెలిపారు.
ప్రస్తుతం ఇరాన్-అమెరికా మ ధ్య సానుకూల చర్చలు జరుగుతున్నాయని వాషింగ్టన్ చెబుతున్నది. అదే సమయంలో ఏ ఒప్పందానికైనా ముందు అణు సమస్యలను పరిష్కరించాలని నొక్కి చెబుతున్నది.