SIT : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో విచారణను సిట్(SIT) వేగవంతం చేసింది. సిట్ చీఫ్ రితిరాజ్ గైక్వాడ్ (Rituraj Gaikwad) కేసు దర్యాప్తనకు అవసరమైన వివరాలు సేకరించామని
BJP Chief : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై నమోదైన పోక్సో కేసుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు(N Ramchander Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sai Bageerath case | బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ గైక్వాడ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. కా�
Manchu Manoj | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదవ
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌ను అరెస్టు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. బీజేపీకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా బండి సంజయ్‌ను �
KP Vivekananda | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంకా ఎందుకు అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రశ్నించారు.
కొడుకుపై పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఆదివారం జరిగిన బహిరంగసభలో ధర్మపన్నాలు వల్లెవేశారు.
Bandi Sai Bhageerath | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కొడుకు ఎక్కడ?’ అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. బాధితురాలు మైనర్‌గా తేలడంతో బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు సాయి భగ�
చెప్పింది చాలు.. ఎంత సేపు చెప్తావు.. త్వరగా చెప్పేయ్.. ఏముంటదండ్ల.. ఇంతే కదా!’ ఇదీ పోక్సో కేసులో వాంగ్మూలం సేకరిస్తుండగా బాధితురాలితో పోలీసులు అన్న వెటకారపు మాటలు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి సాయిభగీరథ్‌పై పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయంతెలిసిందే.
పోక్సో కేసు విషయంలో స్పందించి కేంద్ర మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని, ఈ కేసులో నిందితుడైన ఆయన కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు సాయి భగీరథ్‌ను పోక్సో కేసు నుంచి తప్పించే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సంచలన విషయాలు వెల్లడించారు.
బాలికపై లైంగికంగా వేధించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ అధికార, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన మర్యాదకు ఎలాంటి భంగం కలుగనివ్వలేదు.