Bandi Sai bageerath case | పేట్ బాషీరాబాద్ పీఎస్‌కు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ టీం.. వీడియో
Bandi Sai Bageerath case | బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ గైక్వాడ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. కాగా సిట్ బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం చేసింది.
Bandi Sai bageerath case | ఓ బాలికపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ లైంగికదాడి యత్నం చేసిన ఘటనలో హైదరాబాద్ నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) కేసు నమోదైన విషయం తెలిసిందే. బండి సాయి భగీరథ్‌పై కేసుకు సంబంధించి విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం కూకట్పల్లి డీసీపీ (కూకట్పల్లి జోన్-సైబరాబాద్) రితిరాజ్ గైక్వాడ్ నేతృతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.
కాగా సిట్ బండి సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం చేసింది. విచారణలో భాగంగా కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ పేట్ బాషీరాబాద్ పీఎస్‌కు చేరుకున్నారు. SHOక్యాబిన్లో డీసీపీతోపాటు ఏసీపీల సమావేశమైనట్టు సమాచారం. కాసేపట్లో పోక్సో కేసుకు సంబంధించి డీసీపీ నేతృత్వంలోని బృందం మైనర్ భాదితురాలి స్టేట్మెంట్ రికార్డ్ నమోదు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
పేట్ బాషీరాబాద్ పీఎస్‌కు చేరుకున్న కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో విచారణ వేగవంతం
SHO క్యాబిన్లో డీసీపీతో పాటు ఏసీపీల మీటింగ్
కాసేపట్లో మైనర్ భాదితురాలి స్టేట్మెంట్ రికార్డ్ నమోదు చేసే అవకాశం https://t.co/GZiOZUVSIu pic.twitter.com/l6eabiPhZH
— Telugu Scribe (@TeluguScribe) May 11, 2026
Read Also :
Kalki 2 | ‘కల్కి 2’ కోసం భారీ ప్లాన్.. 2027లో ప్రభాస్ విశ్వరూపం ఖాయమా?
Trisha Krishnan: ప్రేమ గురించి భావోద్వేగాన్ని వ్యక్తం చేసిన నటి త్రిష
Priyanka Chopra | విజయ్ను దేవుడిలా ఆరాధించేవారు .. తన ఫస్ట్ హీరో గురించి ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

