ఓటర్లకు సమీపంలో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూడాలి.. ఎన్నికల రిట్నరింగ్ అధికారికి బీఆర్ఎస్ నేతల వినతి
వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్రం అందజేశారు.
బూర్గంపహాడ్, ఆగస్టు 5: వృద్ధులు, దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ కేంద్రాలను ఓటర్లకు సమీపంలో ఉండేలా మార్పులు చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్రం అందజేశారు.
సర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఈ నెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించిందని వారు తెలిపారు. మండలపరిధిలోని సారపాక, తాళ్లగొమ్మూరు, కోయగూడెం పంచాయతీల్లో పలువురు ఓటర్లు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో కాకుండా దూరంగా ఉన్న మరో పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాల్సి వస్తుందని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్లారు. దివ్యాంగులు, వృద్ధులు, ఓటర్లకు సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లోకి పోలింగ్ బూత్లను మార్చితే దూరాభారం తగ్గి వ్యయప్రయాసలు తప్పుతాయని ఆ వినతిలో పేర్కొన్నారు.
ఎన్నికల రిట్నరింగ్ అధికారికి వినతిపత్రం అందజేసిన వారిలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, పట్టణ అధ్యక్షులు కొనకంచి శ్రీనువాసరావు, యువజన నాయకులు చల్లకోటి పూర్ణచందర్రావు, సోము లక్ష్మీ చైతన్యరెడ్డి, నాయకులు తుపాకుల రవికుమార్, తిరుపతి ఏసోబు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

