Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలిరోజు గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పలు అంశాలపై పరస్పరం విమర్శలు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన పార్లమెంట్ హౌ�
KTR | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బిగ్బాస్లా కాకుండా బిగ్ బ్రదర్‌లా వ్యవహరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. బిగ్బాస్లాగా చిన్న రాష్ర్టాలను, దక్షిణాది రాష్ర్టాలపై ఆధిపత్యం చె
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ జులై 23-24 తేదీల్లో బ్రిటన్‌లో పర్యటించనున్నారు. ఇది మోదీకి నాల్గో అధికారిక పర్యటన కానున్నది. అనంతరం ప్రధాని మోదీ జులై 25-26 తేదీల్లో మాల్దీవుల్లో పర్యటించనున్నారు.
రెండు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) వచ్చే వారం యూకే వెళ్లనున్నారు. జూలై 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్తోపాటు, మాల్దీవుల్లో మోదీ పర్యటిస్తారు. ఇందులో భాగంగా జూలై 23-24 తేదీల్లో బ్రిటన్ వెళ్తారు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు పన్నులతో ప్రజల్ని పీల్చిపిప్పి చేస్తున్నది. 11 ఏండ్ల క్రితం గద్దెనెక్కిన ఈ ప్రభుత్వ పెద్దలు.. పన్ను పోటును మరింత పదునెక్కించారు మరి.
PM Modi | భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) క్షేమంగా భూమికి తిరిగి రావడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
Siddaramaiah: సింగందుర్ బ్రిడ్జ్‌ను కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం ప్రారంబించారు. ఆ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగినట్లు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సోమవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Tejashwi Yadav | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) కు సమయం సమీపించడంతో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష మహా కూటమి పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి.
Saroja Devi | అలనాటి నటి సరోజాదేవి (Saroja Devi) మృతికి ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు.
PM Modi | విలక్షణ నటుడు కోట శ్రీనివాస్‌రావు (Kota Srinivas Rao) మృతికి ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.