PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China ) పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు. అక్కడ టియాంజిన్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో (SCO summit) పాల్గొననున్నారు. ఇక చైనా పర్యటన అనంతరం ప్రధాని మోదీ అట్నుంచిఅటు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని మోదీ చైనా పర్యటకు వెళ్తుండటం ఇదే తొలిసారి. మరోవైపు భారత్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల వేళ మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read..
Cloudburst | ధరాలీ జలప్రళయంలో ఐదుకు పెరిగిన మృతుల సంఖ్య
Dalit Woman Gang Raped | స్నేహితుడ్ని అడ్డుకుని.. దళిత మహిళపై సామూహిక అత్యాచారం
Supreme Court | సంక్షేమ పథకాల్లో సీఎం ఫొటోలు.. కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు..!