క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్‌కు సర్వం సిద్ధమైంది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్య�
రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు మధ్య జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆ జట్టు కెప్టెన్ నిర్ణయం సరైందేనని బౌలర్లు నిరూపించారు. బెంగళూరు బ్యాటర్లను ముప�
బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో కెప్టెన్ సంజూ శాంసన్ (23) పెవిలియన్ చేరాడు. ఓపెనర్ జోస్ బట్లర్ (69 నాటౌట్) అద్భుతంగా ఆడుతున్నాడు. దాంతో
బెంగళూరుతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. పామ్‌లో ఉన్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (21) పెవిలియన్ చేరాడు. హాజిల్‌వుడ్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్ తొల
కీలకమైన క్వాలిఫైయర్ పోరులో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (7), డుప్లెసిస్ (25), మ్యాక్స్‌వెల్ (24) ముగ్గురూ భారీ స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన పటీదార్ (58) మరోసారి జట్టును �
ఎలిమినేటర్‌లో అద్భుత శతకంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును ఆదుకున్న రజత్ పటీదార్ (58) పెవిలియన్ చేరాడు. రాజస్థాన్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అతను అవుటయ్యాడు. 16వ ఓవర్ రెండో బ�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్ (24) అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన 14వ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడేందుకు మ్యాక్స్‌వెల్ ప్రయత్నించాడు. అయితే అ�
రెండో క్వాలిఫైయర్‌లో బెంగళూరు జట్టు ఇబ్బందులు పడుతోంది. రెండో ఓవర్లోనే కోహ్లీ (7) అవుటవగా.. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ (25) కూడా పెవిలియన్ చేరాడు. ఓబెడ్ మెయాక్ వేసిన 11వ ఓవర్లో ఆఫ్‌సైడ్ వచ్చి
రాజస్థాన్‌తో జరుగుతున్న తొలి క్వాలిఫైయర్‌లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. రెండో ఓవర్లోనే కీలకమైన కోహ్లీ (7) వికెట్ కోల్పోయినా.. ఆ తర్వాత వచ్చిన పటీదార్, డుప్లెసిస్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడ
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో బెంగళూరు జట్టుకు గట్టి షాక్ తగిలింది. ట్రెంట్ బౌల్ట్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి సిక్సర్ బాదిన కోహ్లీ (7) తర్వాతి ఓవర్లోనే అవుటయ్యాడు. ఆఫ్ స్టం
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు.. యువ ఆటగాడు రజత్ పటీదార్ (112 నాటౌట్) అదరగొట్టడంతో 207 పరుగుల భారీ
భారీ లక్ష్య ఛేదనలో లక్నోకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ధాటిగా ఆడే ప్రయత్నంలో యువ ఆటగాడు మనన్ వోహ్రా (19) అవుటయ్యాడు. హాజిల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్లో ఫోర్, సిక్స్ బాదిన అతను.. ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో అజేయం శతకంతో అదరగొట్టిన క్వింటన్ డీకాక్ (6) అవుటయ్యాడు. సిరాజ్ వేసిన ఓవర�
కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సీనియర్ బ్యాటర్లు విఫలమయ్యారు. ఒత్తిడికి తలొగ్గిన వాళ్లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. అలాంటి సమయంలో జట్టును ఆదుకునే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న యువ ఆటగాడు రజత్ పటీదా