Home
Physical test
Physical test
-
"మాజీ అగ్నివీరులకు సీఐఎస్ఎఫ్లో 10% రిజర్వేషన్"
4 years agoమాజీ అగ్నివీరులకు సీఐఎస్ఎఫ్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గరిష్ఠ వయో పరిమితిలో కూడా సడలింపు ఇచ్చినట్టు పేర్కొంది."797మంది అభ్యర్థులకు 327మంది సెలెక్ట్"
4 years agoపోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో రెండోరోజు గురువారం కొనసాగాయి. దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తు�"సజావుగా దేహదారుఢ్య పరీక్షలు"
4 years agoఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో కీలకమైన దేహదారుఢ్య పరీక్షలు (ఫిజికల్ ఈవెంట్స్) సజావుగా ముగిశాయి. మెయిన్స్ పరీక్షకు 1,11,209 మంది అర్హత సాధించినట్టు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మ"సాఫీగా పోలీస్ ఈవెంట్స్"
4 years agoజిల్లా కేంద్రంలోని స్టేడియంలో పోలీస్ ఈవెంట్స్ సాఫీగా సాగుతున్నాయి. పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకు శుక్రవారం నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షలకు 1324మంది హాజరు కావాల్సి ఉండగా, 1201మంది హాజరయ్�"కొనసాగుతున్న పోలీస్ ఈవెంట్స్"
4 years agoకానిస్టేబుల్, ఎస్ఐ, దేహదారుఢ్య పరీక్షలు పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియంలో శుక్రవారం కొనసాగాయి. ఈవెంట్స్‌లో 1,347 మంది అభ్యర్థులకుగాను 1,182 మంది హజరుకాగా 165 మంది గైర్హాజరయ్యారు"పోలీస్ అభ్యర్థుల దేహ దారుఢ్య పరీక్షలు.. తుది పరీక్షకు 578 మంది"
4 years agoసిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాలుగో రోజు మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1013 మంది అభ్యర్థులకు 886 మంది �"పోలీస్ ఈవెంట్స్‌లో 540 మంది అర్హత"
4 years agoఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 14వ రోజు కొనసాగాయి. శుక్రవారం 1204 మంది హాజరుకావాల్సి ఉండగా 928మంది హాజరయ్యారు. 540మంది అర్హత సాధించారు. 387మంది డిస్క్వాలిఫై అయ్యా రు. 154 మంది �"322 మంది సెలెక్ట్ .. సిద్దిపేటలో కొనసాగుతున్న ఫిజికల్ ఈవెంట్స్"
4 years agoసిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు శారీరక దేహ దారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రెండోరోజూ 765 మంది అభ్యర్థులకు 633 మంది అభ్యర్థులు హాజరుకాగా, 132 మంది గైర్హాజరయ్యారు"కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు"
4 years agoఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 13వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. గురువారం 1234 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 984మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 556 మంది అర్హత సా�"సిద్దిపేటలో పోలీస్ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం"
4 years agoసిద్దిపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు 582 మంది అభ్యర్థులకు పరీక్షలు ఉండగా, 451మంది అభ్యర్థులు హాజరయ్యారు. 131 మంది అభ్యర్థులు గైర్హా�"పోలీస్ ఈవెంట్స్‌లో 539 మంది అర్హత"
4 years agoఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 8వ రోజు కొనసాగాయి. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో కొనసాగుతున్న పరీక్షలకు శుక్రవారం 1288 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 962 మంది హాజరయ్య"దేహదారుఢ్య పరీక్షల్లో 412 మంది ఎంపిక"
4 years agoసంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఎనిమిది రోజులుగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు శుక్రవారం కూడా కొనసాగాయి. జిల్లా ఎస్పీ రమణకుమార్ స్వయంగా దేహదారుఢ్య ప�"‘క్వాలిఫై’లో మహిళా అభ్యర్థులే టాప్"
4 years agoపోలీస్ రిక్రూట్ మెంట్లో భాగంగా నిర్వహించిన దేహధారుడ్య పరీక్షల్లో మహిళా అభ్యర్థులే ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు."ఒక్కసారే ఈవెంట్స్"
4 years ago‘ఒక్క చాన్స్.. ఒకే ఒక్క చాన్స్..’ తెలుగు సినిమాలో ఎంతో ఫేమస్ డైలాగ్ ఇది. పోలీస్ కొలువు కలలుకంటున్న లక్షల మంది యువత ఆ ఒక్క చాన్స్‌లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు."తపనతో ప్రాక్టీస్ చేయండి.. పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్"
4 years agoMinister Harish rao | ఫిజికల్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలనితాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!














