797మంది అభ్యర్థులకు 327మంది సెలెక్ట్
పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో రెండోరోజు గురువారం కొనసాగాయి. దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తుతో ప్రత్యేకాధికారి శబరీస్ పర్యవేక్షించారు
- కొనసాగుతున్న పోలీస్ ఈవెంట్స్
నీలగిరి, ఫిబ్రవరి 16 : పోలీస్ ఉద్యోగాల కోసం నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలు జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో రెండోరోజు గురువారం కొనసాగాయి. దేహదారుఢ్య పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరుగకుండా పటిష్టమైన బందోబస్తుతో ప్రత్యేకాధికారి శబరీస్ పర్యవేక్షించారు. రెండోరోజు పరీక్షలకు 1012మంది అభ్యర్థులకు 797మంది అభ్యర్థులు హాజరవగా 327 మంది అర్హత సాధించారు.
అన్ని రకాల దేహదారుఢ్య పరీక్షల్లో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో బయోమెట్రిక్ విధానంతో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ అధికారులు సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
AP News | పంచాయతీ ఎన్నికల్లో ఓటేసిన శతాధిక వృద్ధురాలు.. సీఎం చంద్రబాబు ప్రశంస..!
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

