తపనతో ప్రాక్టీస్ చేయండి.. పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్
Minister Harish rao | ఫిజికల్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని
సిద్దిపేట: ఫిజికల్ టెస్ట్‌కు సన్నద్ధమవుతున్న పోలీస్ ఉద్యోగార్థులకు మంత్రి హరీశ్ రావు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద్యోగ సాధనలో కీలకమైన దేహ దారుఢ్య పరీక్షకు ప్రతిఒక్కరు తపనతో ప్రాక్టీస్ చేయాలని సూచించారు. సిద్దిపేటలోని మల్టీపర్పస్ హైస్కూల్లో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ అభ్యర్థులకు జరుగుతున్న ఉచిత శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాలు, ఉడకబెట్టిన కోడిగుడ్లు పంపిణీ జరుగుతున్న తీరు, పీఈటీలు ఇస్తున్న శిక్షణ గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగం సాధించాలనుకునేవారు కేసీఆర్ ఉచిత శిక్షణ ద్వారా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. నిష్ణాతులైన పీఈటీలతో అభ్యర్థులకు క్రమం తప్పకుండా సరైన శిక్షణ ఇప్పించాలని నిర్వాహకులను ఆదేశించారు. కాగా, అనుకున్నదానికంటే ఎక్కువగా అభ్యర్థులు వచ్చారని నిర్వాహకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే అందరికీ మంచి పౌష్టికాహారాన్ని, శిక్షణను అందింలాన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

