తెలంగాణ ప్రభుత్వ పాలనా వ్యవహారాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మోకాలడ్డుతున్నారు. వర్షాకాల సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన మొత్తం 8 కీలక బిల్లులను తమిళిసై 6 వారాల నుంచి పెండింగ్‌లో పెట్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు దాదాపుగా చెల్లించామని ఇంకా ఏమైనా అరకొర నిధులు బకాయిలు ఉంటే వెంటనే క్లియర్ చేస్తామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. �