GHMC contractors | ట్యాంక్‌బండ్ వద్ద జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల నిరసన
GHMC contractors | పెండింగ్ బిల్లులు(Pending bills) చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు(GHMC contractors )ఆందోళన బాటపట్టారు. సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రం వద్ద నిరసన చేపట్టారు.
హైదరాబాద్ : పెండింగ్ బిల్లులు(Pending bills) చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు(GHMC contractors )ఆందోళన బాటపట్టారు. సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రం వద్ద నిరసన చేపట్టారు. రూ.1200 కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పనులు చేపడితే బిల్లులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులు చెల్లించలేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బిల్లులు చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

