సైదాపూర్ మండలంలోని సోమారం గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. కాగా గ్రామస్తులు బురదలో నాటు వేసి బుధవారం నిరసన తెలిపారు. గ్రామపంచాయతీ ముందున్న పాత సీసీ రోడ్డు, కొత్త సీసీ రోడ్డు మధ్
తమ డిమాండ్లను పరిష్కరించాలని కేఎంసీ జూనియర్ డాక్టర్లు శుక్రవారం నలుపురంగు దుస్తులు ధరించి తరగతులకు హాజరయ్యారు. అనంతరం ఎంజీఎం దవాఖాన ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు.
Auto drivers | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు(Auto drivers) ఆందోళన(Protested) బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు(Free bus) ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. బుధవారం కాగజ్నగర్�
Hanuman Chalisa | మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) లొల్లి ఇప్పట్లో సద్దుమనుగేలా లేదు. అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని హెచ్చరించారు. దీంతో శనివారం ఉదయం