జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు అయి జ బస్టాండ్‌కు ప్రయాణికులు పెద్ద ఎత్తున చేరారు. సరిపడా బస్సుల్లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఆదివారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.
బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. స్పెషల్ బస్సులు ఏర్పాటుచేశామని గొప్పగా ప్రకటించిన సంస్థ.. పెంచిన చార్జీల విషయాన్ని రహస్యంగా ఉంచింది.
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోబోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు.
హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. బుధవారం నుంచి బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించడంతో పాఠశాలల విద్యార్థులు, ప్రజలు సొతూళ్లకు వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్తుంటారు. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10శాతం డిసౌంట్ ఇవ్వనున్నట్టు టీజీఎస్ఆర్టీస�
Railway Employee Beaten To Death | రైలులో ప్రయాణించిన బాలిక పట్ల రైల్వే ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ వేధింపులపై తన కుటుంబానికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు ఆ వ్�
అసలే బస్ షెల్టర్లు లేక నగరవాసులు ఎండలో ఎండుతూ.. వానలో తడుస్తూ.. ఇబ్బందులు పడుతుంటే.. బోరబండలో భిన్న పరిస్థితి. ఇక్కడ ఏసీ బస్ షెల్టర్‌ను ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నాయి. ఇటీవల షెల్టర్ తాళాలు తీసి.. అధికార�
పాల్లో శుక్రవారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. 41 మంది భారత యాత్రికులతో వెళ్తున్న బస్సు నదిలోకి పడటంతో మహారాష్ట్రకు చెందిన 27 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Nagon Express | అసోం నుంచి తమిళనాడుకు బయలు దేరిన ఓ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Pranksters Splash Water On Train | రైలు ప్రయాణికులను భయపెట్టేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. కాలువ వద్ద నిలిపిన బైక్ ద్వారా కదులుతున్న రైలుపై నీటిని చిమ్మారు. రైలు ఆగదని భావించి తమ చర్యకు సంబరపడ్డారు. అయితే ఒక్కసారిగా ఆ
Bus trapped | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్‌పాస్‌లో ఒక బస్సు చిక్కుకుంది.