ప్రముఖ పురావస్తు శాఖ శాస్త్రవేత్త డాక్టర్ అరుణ్‌కుమార్ శర్మ(90) కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య కారణాలతో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలో బుధవారం అర్ధరాత్రి చనిపోయారు.
సినీ నేపథ్య గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ సికింద్రాబాద్ చిలకలగూడ లోని ఆయన స్వగృహంలో గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
POW Sandhya | ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు(POW) సంధ్య(POW Sandhya) ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త రామకృష్ణారెడ్డి(Ramakrishna Reddy) మృతి చెందారు.
నిర్మల్ జిల్లాకు చెందిన రాజకీయ దిగ్గజం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొద్దుటూరి నర్సారెడ్డి (92) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం హైదరాబ�
Sanjay Shah | విస్టెక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో సంజయ్‌షా దుర్మరణం చెందారు. సంస్థ ఉద్యోగులతో కలిసి కంపెనీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకుందామని హైదరాబాద్ వచ్చిన ఆయన సంబురాలు చేసుకుంటుండగానే మృతిచెం�
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్షుడు మచ్చ ప్రభాకర్‌రావు ఆకస్మిక మృతికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం నేతలు ఆదివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.
Tom Wilkinson | సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకున్నది. ప్రముఖ తమిళ నటుడు, పొలిటికల్ లీడర్ విజయకాంత్ మరణం అందరిని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ షాక్ నుంచి తేరుకునేలోపే మరో షాక్ తగిలింది. ప్రముఖ బ్�
బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేత కోల జనార్దన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోన�
హనుమకొండ జిల్లా కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయ వ్యవస్థాపకులు, భద్రకాళి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, రాష్ట్ర విద్వత్ సభ ఉపాధ్యక్షుడు అయినవోలు అనంత మల్లయ్య శర్మ సిద్ధాంతి (60) మంగళవారం శివైక్యం చెం�