‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు గురువారం వికారాబాద్ జిల్లా పరిగిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు.
పరిగి పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం దేవాదాయ శాఖ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్, ఇన్స్పెక్టర్ మధుబాబ�
పరిగి పట్టణంలోని శ్రీ షిర్డీ సాయి ధ్యాన మందిరం 20వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు ఘనం గా జరిగాయి. రెండవ రోజు ఆదివారం ఉదయం 5.15 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు సుప్రభాతము, 7 గంటలకు అభిషేకం, 9 గంటలకు స్వామి వారికి ఉచి�
పరిగి టౌన్ : పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తొండపల్లి-చిట్యాల్ గ్రామ శివార్లలో కొ
పరిగి టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… తొండపల్లి గ్రామ
పరిగి టౌన్ : రేషన్ బియ్యం ఎక్కడైన తీసుకోవచ్చని జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేశ్వర్ సూచించారు. జన్సాహాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డలో వన్‌నేషన్ వన్
పరిగి టౌన్ : గుర్తు తెలియని మహిళా మృతిచెందిన సంఘటన పరిగి పోలీస్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 40సంవత్సరాల వయస్స
పరిగి టౌన్ : ఎద్దు పోడవడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కులకచర్ల మండల పరిధిలోని కుస్మసముద్రంలో గురువారం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గజ్జి వెంకటయ్య(56) పొల
పరిగి టౌన్ : డీసీఎం వ్యానును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెంది, మరో మహిళకు గాయాలైన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మ�
పరిగి టౌన్ : సెఫ్టీకిట్స్ లేకపోవడంతో తలపై ఇనుప రాడ్డుపడి ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన మంగళవారం పరిగి పోలీస్టేష్న్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెంద�
పరిగి టౌన్ : ఆన్లైన్ మోసాలకు గురికాకుండా విద్యార్థులు జాగ్రత్త వహించాలని ఎస్సై విఠల్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని చిట్యాల్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటర్�
పరిగి టౌన్ : పరిగి మండల పరిధిలోని యాబాజిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో మంగళవారం చండీయాగం నిర్వహించి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో గ్ర�
పరిగి టౌన్ : పరిగి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సందర్శించారు. పాఠశాలలో ఏమైన సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద�
పరిగి టౌన్ : గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న నిషేధిత గంజాయి మొక్కలను ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ దాడులు నిర్వహించి పట్టుకున్నారు. మంగళవారం ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ కాళ్లాపూర్ గ్రామానికి చెందిన పరిగ