పాపన్నపేట, సెప్టెంబర్ 26: పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయలో పల్లకి సేవ నిర్వహించారు. పౌర్ణమి పురస్కరించుకొని శనివారం ఆద్యంతం కోలాహలంగా పల్లకి సేవ జరిపారు.
పాపన్నపేట మండలద్రంలో ఈనెల 15 నుండి ఎజీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు పాపన్నపేట తహసిల్దార్ సతీష్, ఎంపీడీవో విష్ణువర్ధన్, ఎంఈఓ ప్రతాప్ రెడ్డి ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.
ఉపాధ్యాయ, పాఠశాల విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 5 న మెదక్లో తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయాలని యుఎస్పిసి నాయకులు కోరారు.
Medak | కల్లు.. కల్లు.. కల్లమ్మ.. కల్లు.. మీ ఇంటికి వచ్చాం... మీ గల్లి కొచ్చాం... త్వరపడండి అమ్మ... త్వరపడండి... అంటూ ఆటోలలో కల్లు పెట్టెలు పెట్టుకుని మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టీజీ సీపీఎస్ ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ నరసింహులు డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా పాపన్నపేటలో చిరుత (Leopard) సంచరిస్తున్నది. దీంతో రైతులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం రాత్రి పాపన్నపేట శివార్లలోని వెంకటేశ్వరగుట్ట సమీపంలో చిరుతపులి సంచరించిన ఆనవాళ్లను రై�