Minister Ambati Rambabu | ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Minister Rambabu) పోలీసు యంత్రాంగంపై మండిపడ్డారు. నిన్న జరిగిన ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో విఫలమైందని ఆరోపించారు.
Palnadu Dist | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో అధికార, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు.
Bomb attacks | పల్నాడు(Palnadu) జిల్లా గురజాల నియోజకవర్గం మారుమూల ప్రాంతంలో ఉండే తంగెడ గ్రామంలో బాంబుల దాడుల (Bomb attacks) తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది .
Bombs Seized | పల్నాడు జిల్లాలో బాంబుల స్వాధీనం కలకలం రేపుతుంది . ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
TDP office | ఏపీలో పాలిటిక్స్ రోజురోజుకు హీటెక్కుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పరస్పర నిందనలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు.
Atrocious | పల్నాడు జిల్లా (Palnadu District ) నరసరావుపేటలో దారుణం జరిగింది. కొందరు యువకులు ఇద్దరు బాలికలకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం జరిపిన ఘటన జిల్లాలో సంచలనం కలిగిస్తుంది.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో (Piduguralla) దారుణం చోటుచేసుకున్నది. కోనంగి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు (Murder) గురయ్యారు.
AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు యత్నించిన ఇద్దరితో పాటు బాలుడు మృతి చెందిన ఘటన వారి కుటుంబంలో తీరని విషాదం నింపింది.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. జిల్లాలోని దాచేపల్లి (Dachepally) మండలం పొందుగల వద్ద కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగుర�
పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు.
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో రొంపిచర్ల మండలంలో కాల్పులు కలకలం సృష్టించాయి. రొంపిచర్ల మండలం అలవాలలో మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.