హైదరాబాద్ వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒకటి బోల్తా కొట్టింది. ట్యాంకర్లోని నూనె అంతా నేలపాలయ్యింది. విషయం తెలుసుకున్న స్థానికులు చెంబు, డబ్బాల్లో అందినకాడికి నింపుకుని జారుకున్నారు.
Palnadu | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల (Rentachintala) విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.