పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం..టీడీపీ నాయకుడి పరిస్థితి విషమం
పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు.
అమరావతి : పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ కి చెందిన పార్టీ మండల అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గురువారం ఉదయం దుండగులు కాల్పులు జరిపారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఆయనపై రెండురౌండ్లు కాల్పులు జరిపి పారిపోయారు. తూటాలు పొత్తికడుపులోకి దూసుకుపోవడంతో హుటాహుటినా ఆయనను నర్సరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రత్యర్థులు ఆయనపై కత్తులతో దాడులకు పాల్పడ్డారు. తాజాగా మరోసారి ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కేసులో వైసీపీలో క్రియశీల సభ్యుడిగా పనిచేస్తున్న ఒంటిపులి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. గతంలో రెండుసార్లు రొంపిచర్ల ఎంపీపీగా పని చేసిన బాలకోటి రెడ్డి పనిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dandari celebrations | ఆదివాసి గుడేల్లో మార్మోగుతున్న దండారి వేడుకలు
Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

