జిల్లాలో గణేష్ విగ్రహాల నిమజ్జనం, శోభాయాత్రకు పోలీసు శాఖ పటిష్ట భద్రత కల్పిస్తుందని జిల్లా ఎస్పీ కె.నర్సింహా తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై ఆదివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, జిల్లాలోని పోలీసు అధి�
పాలేరు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో రెగ్యూలర్ ప్రొఫెసర్లను తక్షణం నియమించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు.
Minister Ponguleti | రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి(Minister Ponguleti) నిరసన సెగ తగిలింది. అనర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు(Double bedroom houses) ఎలా ఇచ్చారంటూ ఓ గిరిజన కుటుంబం మంత్రిని చుట్టుముట్టింది.
పాలేరు రిజర్వాయర్ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలకు రూ.5 కోట్లు, నేలకొండపల్లిలోని బౌద్ధ స్థూపం ఆధునీకరణకు రూ 2.5 కోట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవతో మంజూరు అయ్యాయని పర్యాటక శాఖ ఎస్ఈ సరిత, మంత్రి క�
‘వరదల కారణంగా దెబ్బతిన్న సాగర్ కాల్వల పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? 20 రోజులు దాటినా ఇంకా ఎన్ని రోజులు చేస్తరు? నీటిపారుదల శాఖ ఉండి ప్రయోజనం ఏమిటి? జిల్లాలో లక్షలాది ఎకరాల పంట ఎండిపోయిన తర్వాత నీరిచ్చి �
ఖమ్మం జిల్లా పాలేరు వద్ద సాగర్ కాల్వ యూటీ ప్రాంతంలో శనివారం లీకేజీ కావడంతో నీరంతా దిగువకు వెళ్తున్నది. దీనిని గుర్తించిన అధికారులు వెంటనే నీటి ప్రవాహాన్ని నిలిపివేసి మళ్లీ పనులు చేపట్టారు.
వానకాలం సీజన్లో నాగార్జునసాగర్ ఆయకట్టుకు సాగునీటిని అందించాలనే నిర్ణయంలో సాగర్ డ్యాం నుంచి శుక్రవారం విడుదలైన కృష్ణా జలాలు సోమవారం రాత్రి పాలేరుకు చేరుకున్నాయి.
కుటుంబ కలహాలు, భార్యతో గొడవ పడిన ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు యత్నించాడు. క్షణికావేశంలో అభం శుభం తెలియని రెండేండ్ల కుమార్తెను పాలేరులో పడేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని జలాశయం వద్దకు చేరుకున�
పాలేరులో రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు చెందిన 560 మంది ఎన్సీసీ క్యాడెట్లకు పది రోజులపాటు నిర్వహించే 11(టీ)బీఎన్ సీఏసీటీ-IV ఎన్సీసీ నైపుణ్య శిక్షణ శుక్రవారం మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా క్యాడెట్లకు ఫైరిం�
పాలేరు పాతకాలువ ఆయకట్టు రైతులు అనేకసార్లు వరుసగా అనధికారికంగా దిగువకు జలాలు వదులుతుండడంతో ఇరిగేషన్ అధికారులు శుక్రవారం కాలువ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రస్తుత వ్యవసాయ సీజన్కు సాగర్ జలాల కొరత ఏర్పడటంతో ఖమ్మం జిల్లా ఆయకట్టు రైతులు ఆదివారం పాలేరు రిజర్వాయర్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం అనధికారికంగా తాగునీటి అవసరాలకు నిల్వ చేసిన నీటిని సాగర్ పాత కాల�
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లలో రెండో రోజూ ఐటీ సోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి.
మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) నిర్వహిస్తున్నది. ఖమ్మంలోని ఆయన నివాసంతోపాటు హైదరాబాద్లోని ఇండ్లు, ఆఫీసుల్ల