భారత్‌లో మూడు ప్రధాన ఉగ్రదాడులకు సూత్రధారి, లష్కరే అగ్రనేత సైఫుల్లా ఖలీద్ పాక్‌లోని సింధు ప్రావిన్స్‌లో హతమయ్యాడు. గుర్తు తెలియని దుండగులు అతనిపై దాడి చేసి హతమార్చారు.
Odisha YouTuber | పాకిస్థాన్‌కు రహస్య సమాచారాన్ని అందిస్తున్నట్లు ఆరోపణలతో అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు, ఒడిశాలోని పూరీకి చెందిన యూట్యూబర్ మహిళతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
బుధవారం పొద్దున్నే.. మత్తు కండ్లు నలుసుకుంటా టీవీ దిక్కు చూస్తే ‘ఆపరేషన్ సిందూర్' అని ఇంగ్లిష్ టైటిల్ గంభీరంగా కనిపించింది. రెండు ‘ఓ’ అక్షరాల్లో ఒక దానిలో కుంకుమ భరిణ.. మరో ‘ఓ’లో ఒలికిపడిన కుంకుమతో భా�
Russia | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ రెండు దేశాలు పరస్పర చర్చలు జరుపాలని ఇప్పటికే అమెరికా (US), చైనా (China) భారత్‌కు సూచించాయి. తాజాగా రష్యా (Russia) కూడా ఆ జాబితాలో చేరింది.
Kapil Sibal | చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (Unlawful Activities Prevention Act - UAPA) లో సవరణలు చేసి పాకిస్థాన్‌ను (Pakistan) ఉగ్రవాదదేశంగా ప్రకటించాలని రాజ్యసభ సభ్యుడు (Rajya Sabha Member) కపిల్ సిబల్ (Kapil Sibal) కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సైనిక దాడుల్లో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు సత్తా చాటాయి. 600కుపైగా పాకిస్థాన్ డ్రోన్లను ఇవి కూల్చివేశాయి. భారత రక్షణ స్థావరాలకు ఎల�
పహల్గాం మారణహోమం అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ అనాలోచితంగా అణ్వస్ర్�
భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ నెల 18 వరకు మాత్రమే అమలులో ఉంటుందని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం వెల్లడించారు.
చైనా గూఢచారి నౌక డా యాంగ్ యి హావో భారత జలాల్లో సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యం, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో ఈ నౌక పసి గడుతు�
Rajnath Singh : ప్రస్తుతం ఉన్న తరుణంలో పాకిస్థాన్‌కు ఎటువంటి ఆర్థిక సాయం చేసినా, అది టెర్రర్ ఫండింగ్‌తో సమానమే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఆయన సై�
Renu Desai | రేణూ దేశాయ్ టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కొన్ని రోజుల పాటు డేటింగ్లో ఉండి ఆ తర్వాత అతన్ని వివాహం చేసుకుంది. వారు ఇద్దరు పిల్లల్ని కూడా కన్నారు. �
భారత్ సైన్యం దాడుల అనంతరం పాకిస్థాన్‌లోని ఏ అణుకేంద్రం నుంచి కూడా రేడియేషన్ లీక్ కాలేదని గ్లోబల్ న్యూక్లియర్ వాచ్‌డాగ్‌గా వ్యవహరించే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) గురువారం వెల్లడించింది.