TS SET 2023 | ఉస్మానియా యూనివర్సిటీ : ఈ నెల 13న నిర్వహించాల్సిన టీఎస్ సెట్-2022ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను తిరిగి ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీక�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని, నూతన ఆలోచనలకు టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తున్నదని టీఎస్ఐసీ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత ధౌతం అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం కొనసాగుతున్న అఫిలియేషన్ కాలేజీల్లో 50 శాతానికి పైగా నకిలీ డాక్యుమెంట్లు దాఖలు చేసినట్లు యూనివర్సిటీ అధికారుల దృష్టి రావడంతో ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి అధ�
రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై జోరుగా కసరత్తు జరుగుతోంది. ముఖ్యంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల్లో భారీ స్థాయిలో సిలబస్లో మార్పులు జరుగుతున్నాయి. ఐటీ రంగంతో పాటు మార్కెట్, ఉత్పత్తి
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు బిల్లులు తగ్గించుకునే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలో ఓయూ క్యాంపస్లో ఉన్న ఏ హాస్టల్, బీ హాస్టల్ పునరాభివృద్ధిలో భాగంగా ఆయా భవనాలపై సోల�
ఉస్మానియా యూనివర్సిటీని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అప్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మముంద్ జాయ్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఓయూ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా, కరోనానంత
ప్రపంచ యవనికపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఎన్నో విద్యా కుసుమాలను తీర్చిదిద్ది.. అద్భుత ప్రతిభ కలిగిన ఎంతో మంది మేధావులను ప్రపంచానికి అందించింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యాపకులకు పాత పింఛన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని లేదా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను అమలు చేయాలని ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)ప్రతినిధులు శనివారం ఆర్థిక �
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం 105వ వ్యవస్థాపక సంవత్సరం ఇది. బ్రిటిష్ వాళ్లు మొదటి దశలో నెలకొల్పిన వర్సిటీలతో సమానంగా హైదరాబాద్ పాలకులు ఎంతో బాధ్యతగా ఏర్పాటుచేసిన చారిత్రక విద్యాలయం ఓయూ.