Nizam College | 138 ఏండ్ల చరిత్ర కలిగిన నిజం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ వరించింది. ఈ మేరకు శుక్రవారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మెయిల్ ద్వారా కళాశాలకు ఏ గ్రేడ్‌ను ప్రకటించింది.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 6: ఉస్మానియా యూనివర్సిటీ సైన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా కె. శ్రీనివాస్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు.
Konda Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను అందరూ వ్యతిరేకించాలని ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ న్యాక్ గుర్తింపు ప్రక్రియకు అధ్యాపకులను సన్నద్ధం చేసేందుకు మూడు రోజులుగా నిర్వహిస్తున్న ''న్యాక్ అక్రిడిటేషన్, అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ త్రూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా ఉద్యమ కెరటం షహీద్ మేరెడ్డి చంద్రారెడ్డి వర్ధంతిని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
Gaali Vinod Kumar | జాతీయ విద్యా విధానం పేరుతో హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే తిరుగుబాటు తప్పదని దక్షిణాది జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ హెచ్చరించారు.
భూకంపాలను ముందుగానే గుర్తించి, నియంత్రణా చర్యలకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసినందుకు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన అనుమల్ల శ్రీధర్‌కు దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థ అయినా ఉస్మానియా యూనివర్�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, �
లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. మూడేండ్లు, ఐదేండ్ల లాతోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. ఆన్లైన్�
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని 2018 బ్యాచ్ పీహెచ్డీ విద్యార్థుల థీసెస్ సమర్పణ గడువును పొడగించాలని డిమాండ్ చేస్తూ పరిశోధక విద్యార్థులు ఓయూ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు.
OU PhD | ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రవేశ ప్రక్రియ నోటిఫికేషన్లో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాల విద్యార్థి నాయకులు ఓయూ పరిపాలన భవనంలోని వైస్ ఛాన్స్లర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.