వచ్చే నెలలో జరుగనున్న 93 వ అకాడమీ అవార్డులకు నామినేషన్ల ప్రక్రియ పూర్తికావచ్చింది. అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో "ది వైట్ టైగర్" సినిమా నామినేషన్ ఖరారైంది. ఈ మేరకు గౌరవ్, ప్రియాంక ఆమె భర్త నిక్ జోనాస్ సోమవారం సాయంత్రం ఆస్కార్ నామినేషన్లను ప్రకటించారు.