పశ్చిమ-మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నదని హైదరాబాద్ వాతావారణశాఖ తెలిపింది. గోపాల్పురం-కళింగ పట్ణణానికి సమీపంలో తీవ్ర వాయుగుండంగా బలపడి బుధవారం అర్ధరాత్రి కళింగపట్
Orange Alert | ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించిం�
Delhi | ఉత్తర భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో(Heavy rains) జనజీవనం స్తంభించిపోతున్నది. గురువారం తెల్లవారుజామున ఢిల్లీలోని(Delhi) కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ ఉత్తరాఖండ్‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డెహ్రడూన్ సహా అనేక జిల్లాల్లో వర్షాల�
Rains | తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జి
భానుడి భగభగలకు రాష్ట్రం అల్లాడిపోతున్నది. పెరిగిన ఎండలకు తోడు వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి జనం వచ్చేందుకు వణికిపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొట్టింది. గురువారం రాత్రి నుంచి వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఎడతెరపి లేకుండా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.
వరంగల్ (Warangal) జిల్లా వ్యాప్తంగా వాన దంచికొట్టింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షానికి (Heavy Rain) జనజీవనం స్తంభించిపోయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షం కారణంగా లోతట్ట�
రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి (Rain Alert). శనివారం ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వాన కురుస్తున్నది. ఇక ఆదిబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy Rain) కురిసే అవకాశం ఉందని వాతావ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.