Onions Price | దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉల్లి కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి ధరల మోతతో సామాన్యుడు విలవిలలాడుతున్నాడు. పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యం ఏదోక నిత్యావసర వస్తువుల ధరల బండ పడుతూనే ఉన్నది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్, పెట్
నిల్వల నిమిత్తం నేషనల్ కోఆపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్) భారీగా ఉల్లి కొనుగోలు చేపట్టింది. గత నాలుగు రోజుల వ్యవధిలో ప్రధానంగా మహారాష్ట్రతో పాటు పలు ఇతర రాష్ర్టాల రైతుల నుంచి నేరుగా 2,826 ట�
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఆందోళనలు చేప�
నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంలో మం�
ఉల్లి ధరలు దారుణంగా పడిపోవటంతో రైతులంతా రోడ్డునపడ్డారు. మొన్న ఓ మహారాష్ట్ర రైతు పంటను కాల్చేయగా, మరికొందరు రైతులు ప్రధాని మోదీకి ఉల్లి పాయలు పార్సిల్ పంపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింద
ఉల్లి.. రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నది. రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి లో ఉన్నారు. లాభాలు లేకున్నా ఫర్వాలేదు.. కానీ పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో అన్నదాతలు ఉన్నా రు.
Onion | గుజరాత్ మాడల్ అంటూ ప్రచారం చేసుకుంటూ పబ్బం గుడుపుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుజరాత్లోని ఉల్లి రైతుల కడగండ్లు కనిపించటం లేదు. గుజరాత్లో ప్రముఖ ఉల్లి మార్కెట్ అయిన మహువా వ్యవసాయ �
Beauty Tips | ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత తెలిసిందే. అయితే ఉల్లి ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తుంది. కోస్తుంటే కండ్లు మండుతాయి కానీ, కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో నేత్రవైద్యుడి కంటే ముందు ఉంట�
యాసంగి సీజన్ ప్రారంభం కావడం, కొన్నిచోట్ల పైరుకు వివిధ రకాల తెగుళ్లు సోకుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రధానంగా ఉల్లికోడు, గొట్టపురోగం, దుంపరోగం, రాగి గొట్టాల వంటి తెగుళ్లు సోకి పైరును ఎదగకుండ�
Egg in Onion Ring Recipe | ఆనియన్ ఎగ్ రింగ్స్ తయారీకి కావలసిన పదార్థాలు గుడ్లు: రెండు, ఉల్లిగడ్డ: ఒకటి (పెద్దది), పచ్చిమిర్చి: రెండు, టమాట: ఒకటి (చిన్నది), కారం: అర టీస్పూన్, పసుపు: పావు టీస్పూన్, కొత్తిమీర తురుము: కొద్దిగా,