Home
One Nation One Election Bill
One Nation One Election Bill
-
"JPC Meeting | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ బిల్లుపై వచ్చే నెల 8న జేపీసీ మీటింగ్"
2 years agoJPC Meeting | ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్ (One Nation, One Election)’ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary committee) వచ్చే నెల 8న తొలిసారి సమావేశం కానుంది. కమిటీ ఛైరపర్సన్‌తోపాటు సభ్యులు అంతా ఈ సమావేశానికి హాజరుకానున్న"Jamili Bill | జమిలికి తొలి అడుగు"
2 years agoJamili Bill | లోక్‌సభతో పాటు అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే దిశగా కీలక అడుగు పడింది. జమిలి ఎన్నికలకు వీలు కల్పించే రెండు బిల్లులను మంగళవారం కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది."పార్టీ ఎంపీల గైర్హాజరీపై బీజేపీ అధిష్టానం సీరియస్"
2 years agoజమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం లోక్‌సభలో ఓటింగ్ జరిగిన సమయంలో దాదాపు 20 మంది పార్టీ ఎంపీలు హాజరు కాకపోవడంపై బీజేపీ ఆరాతీస్తోంది."జమిలి ఎన్నికలు"
2 years agoసార్వత్రిక ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోవడంతో బీజేపీ ఈసారి ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ వంటి క్లిష్టమైన కార్యాలను తలకెత్తుకోదని అనుకున్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేయాల్సిరావడమే అందుకు కారణం."Lok Sabha | జేపీసీకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు.. సాధారణ మెజారిటీతో లోక్‌సభ అనుమతి"
2 years agoLok Sabha | ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక (One Nation One Election)’ బిల్లును జాయింట్ పార్లమెంట్ కమిటీ (JPC) కి పంపడానికి లోక్‌సభ (Lok Sabha) అనుమతించింది. బిల్లును జేపీసీకి పంపడంపై లోక్‌సభలో ఓటింగ్ నిర్వహించగా అనుకూలంగా 220 ఓట్లు, వ్యతిరేకంగా 149"ONOE Bill: జమిలి బిల్లుకు టీడీపీ మద్దతు.. జేపీసికి పంపుతామన్న అమిత్ షా"
2 years agoOne Nation One Election Bill: జమిలి ఎన్నికల బిల్లుకు తెలుగుదేశం పార్టీ, షిండే శివసేన పార్టీ మద్దతు పలికాయి. జమిలి ఎన్నికల ద్వారా ఖర్చు తగ్గుందని మంత్రి చంద్రశేఖర్ పెమ్మసాని తెలిపారు."ONOE Bill: జమిలి ఎన్నికల బిల్లుపై కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ ఏమన్నాయంటే.."
2 years agoOne Nation One Election bill: జమిలి ఎన్నికల బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగ వ్యతిరేకమని ఎంపీ మనీశ్ తివారి ఆ"Jamili Elections | లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు"
2 years agoJamili Elections | ఒకే దేశం-ఒకే ఎన్నిక (One Nation One Election Bill) లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించేందుకు రూపొందించిన బిల్లు ఇవాళ లోక్‌సభ (Lok Sabha) ముందుకు వెళ్లింది."Jamili Elections | రేపు లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు..!"
2 years agoJamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులు రేపు లోక్‌సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి."Jamili Elections | జమిలిపై కేంద్రం వెనకడుగు.. లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి బిల్లుల తొలగింపు!"
2 years agoఒకే దేశం-ఒకే ఎన్నిక లక్ష్యంతో దేశమంతా ఒకేసారి నిర్వహించే జమిలి ఎన్నికలపై లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై కేంద్రం యూటర్న్ తీసుకుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది."Jamili Elections | ఈనెల 16న లోక్‌సభ ముందుకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు..!"
2 years agoJamili Elections | ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ (One Nation One Election bill) ఈనెల 16వ తేదీన లోక్‌సభ (Lok Sabha) ముందుకు రానున్నట్లు తెలిసింది."KTR: వన్ నేషన్.. వన్ ఎలక్షన్ ప్రతిపాదనపై కేటీఆర్ ఏమన్నారంటే.. వీడియో"
2 years agoKT Rama Rao: ఏడేళ్ల తర్వాత మళ్లీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రతిపాదన వచ్చిందని, గతంలో ఆ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చామని, ఇప్పుడు ఆ బిల్లును ఏ రూపంలో తీసుకువస్తున్నారో తెలియదని, దానిపై సమ�"Jamili Elections | జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఈ సమావేశాల్లోనే సభ ముందుకు బిల్లు"
2 years agoJamili Elections | జమిలి ఎన్నికలకు సంబంధించి కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రూపొందించిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ బిల్లుకు (One Nation One Election Bill) కేంద్ర కేబినెట్ (Union Cabinet) ఆమోద ము"Jamili Elections | ఈ సమావేశాల్లోనే జమిలి.. బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం"
2 years agoదేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్' బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సమాయత్తమవుతున్నది. ఈ మేరకు కసరత్తు చే"Parliament | ఈ సెషన్లోనే పార్లమెంట్ ముందుకు ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లు"
2 years agoParliament | ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని సర�తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!














