AC Explodes | ఏసీ కంప్రెసర్‌లో గ్యాస్ నింపుతుండగా అది పేలింది. (AC Explodes) ఈ సంఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం శివారులో ప్రధాన రహదారిపై ట్రాలీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని కునారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం (27) అక్కడికక్కడే మృతి చెందాడు.
Road accident | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేరడిగొండలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం(,Road accident) జరిగింది.
Building Collapses | పాడుబడిన భవనం కూలిపోయింది. ఈ సంఘటనలో ఒకరు మరణించగా కొందరు గాయపడ్డారు. ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Junagadh violence: జునాగడ్లో జరిగిన తాజా హింసాత్మక ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. రాళ్లు రువ్విన ఘటనలో ఓ కొందరు పోలీసులు గాయపడ్డారు. అక్రమ రీతిలో నిర్మించిన మసీదును తొలగించేందుకు యాంటీ ఎంక్రోచ్మెం�
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, ఇద్దరు బాలికలు గాయపడ్డారు. అయోధ్యలోని కోర్ఖానా ప్రాంతంలో ఏర్పాటు చేసిన దుర్గా పూజ మండపం వద్దకు బుధవారం రాత్రి నలుగురు వ్య�
బెంగాల్లో బాంబు పేలుడు.. విద్యార్థి మృతి | పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని గుప్తర్బాన్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన పేలుడులో ఓ విద్యార్థి మరణించాడని పోలీసులు తెలిపారు.
లక్నో: ముగ్గురు భారతీయులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒకరు మరణించగా మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు. ఉత్తరప్రదేశ్ పిలిభిత్ జిల్లాలోని భూమిదాన్ రాఘవ్‌పురి తిల్లా చార్ గ్రామానికి �