Missing | అల్లూరి జిల్లాలో పడవ బోల్తా .. ఒకరు మృతి, మరో ఇద్దరు గల్లంతు
Missing | ఏపీలోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా పడవ బోల్తా పడి ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు
అమరావతి : ఏపీలోని అల్లూరి ( Alluri District )జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విహార యాత్రకు వెళ్లి ఒడ్డుకు తిరిగి వస్తుండగా పడవ బోల్తా (Boat Over turn ) పడి ఒకరు చనిపోగా మరో ఇద్దరు గల్లంతయ్యారు ( Missing ) . జిల్లాలోని అనంతగరి మండలం జీనపాడు వద్ద రైవాడ జలాశయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతుడు జీనపాడుకు చెందిన జీవన్‌గా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం స్థానికులు, పోలీసుల సహాయంతో గాలిస్తున్నారు.
పార్వతీపురంలో..
పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొమరాడ మండలం జంఝావతి రబ్బరు డ్యాంలో బంధువులతో కలసి ఈతకు వెళ్లారు. డ్యాంలో పడిన ఓ బాలుడిని కాపాడే ప్రయత్నంలో యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రి అచ్చెన్న నాయుడు ప్రమాదంపై ఆరా తీశారు. గల్లంతైన యువకులు కోమరాడ మండలం సివిని వాసులుగా గుర్తించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

