Road Accident | లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒకరు మృతి
Road Accident | లారీ డ్రైవర్ ( Lorry Driver ) నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఓఆర్ఆర్ వద్ద ప్రమాదం జరిగింది.
కీసర : లారీ డ్రైవర్ ( Lorry Driver ) నిర్లక్ష్యంతో ఒకరు మృతి చెందారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర ఓఆర్ఆర్ ( Keesara ORR ) వద్ద చెత్త లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగింది.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ (54) ద్విచక్ర వాహనంపై కీసర మీదుగా మల్యాలకు వెళ్తుండగా లారీ ఢీ కొంది. దీంతో లారీ వెనుక టైర్ కింద పడి పోయి మృతి చెందాడు. కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని గాంధీ దవాఖానకు తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

