Home
Ollie Pope
Ollie Pope
-
"ECB | కొత్త కలయికలో ఇంగ్లండ్‌కు తొలి పరీక్ష.. పోప్, లారెన్స్‌కు పిలుపు..!"
3 months agoECB : కొత్త కోచ్, కొత్త కెప్టెన్ నేతృత్వంలో ఇంగ్లండ్(England) జట్టు తొలి పరీక్షకు సిద్ధమవుతోంది. జో రూట్ సారథ్యం, స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్‌లో మొట్టమొదటి టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ స్క్వాడ్‌ను ప్�"ఆర్చర్ ఔట్"
11 months agoఇప్పటికే యాషెస్ సిరీస్ కోల్పోయిన బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో ఎదురుదెబ్బ. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్.. యాషెస్‌లో మిగిలిన రెండు టెస్టులకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో ఆర్చర్ యాషెస్ నుంచి తప�"Michael Vaughan | చివరి టెస్టులో కెప్టెన్సీ అతనికే ఇవ్వాల్సింది.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ వ్యాఖ్యలు.."
1 year agoMichael Vaughan | భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్‌లో జరుగుతున్నది. ఈ మ్యాచ్ ప్రస్తుతం రసవత్తరంగా మారింది. విజయం కోసం ఐదోరోజు ఇంగ్లండ్ 35 పరుగులు చేయాల్సి ఉండగా.. భా"IND vs ENG | శతక్కొట్టిన బ్రూక్.. విజయానికి చేరువలో ఇంగ్లండ్"
1 year agoIND vs ENG : సిరీస్ విజేతను నిర్ణయించే ఓవల్ టెస్టులో ఇంగ్లండ్(England) విజయానికి చేరువైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్టు సమిష్టిగా రాణించి ఆశలు రేపినా బౌలర్లు తేలిపోవడంతో.. నాలుగో రోజు ఆతిథ్య జట్టు �"ENG Vs ING | ఓవల్ టెస్ట్‌లో మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్.. కెప్టెన్ పోప్‌ను అవుట్ చేసి సిరాజ్..!"
1 year agoENG Vs ING | ఓవల్ టెస్టులో ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ ఓలీ పోప్‌ను హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 34 బంతుల్లో ఐదు ఫోర్ల సహాయంతో 27 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడ�"England XI | ఇంగ్లండ్‌కు ఊహించని షాక్.. కెప్టెన్ సహ ఆ నలుగురు ఔట్..!"
1 year agoEngland XI : అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో సిరీస్ విజయంపై కన్నేసిన ఇంగ్లండ్ (England)కు ఊహించని షాక్ తగిలింది. మాంచెస్టర్ టెస్టులో శతకంతో చెలరేగిన కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ఓవల్ టెస్టుకు దూరమయ్యాడు"IND vs ENG | శతకాలతో రెచ్చిపోయిన రూట్, స్టోక్స్.. ఇక బ్యాటర్లదే భారమంతా..!"
1 year agoIND vs ENG : మాంచెస్టర్ టెస్టులో విజయంపై కన్నేసిన భారత జట్టుకు పరాభవం తప్పేలా లేదు. బ్యాటింగ్‌లో శుభారంభం లభించినా నాలుగొందల లేపే కుప్పకూలిన టీమిండియా ఇక డ్రాకోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి ఇన్న�"IND vs ENG | మూడేళ్ల తర్వాత సెంచరీ కొట్టిన స్టోక్స్… ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం"
1 year agoIND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సెంచరీతో గర్జించాడు. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అతడు శతకం సాధించడం విశేషం."Joe Root | భారత్‌పై రూట్ సెంచరీల పండుగ.. రెండో స్థానం అతడిదే..!"
1 year agoJoe Root : ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (Joe Root) బ్యాట్ నుంచి మరో సెంచరీ జాలువారింది. అది కూడా తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి అయిన భారత జట్టుపై శతకంతో మురిసిపోయాడు రూట్. టీమిండియా మీద 12వ సారి మూడంకెల స్కోర్‌తో చరిత్ర సృష్టిం�"IND vs ENG | సుందర్ డబుల్ ధమాకా.. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి ఇంగ్లండ్"
1 year agoIND vs ENG : లార్డ్స్‌లో బంతితో మాయ చేసిన వాషింగ్టన్ సుందర్ (2-23) మాంచెస్టర్ టెస్టులోనూ మెరిశాడు. మూడోరోజు లంచ్ తర్వాత ఇంగ్లండ్‌ను గట్టి దెబ్బకొట్టాడు వాషీ. తొలి సెషన్ నుంచి క్రీజులో పాతుకుపోయిన ఓలీ పోప్(71)ను ఔట్"IND vs ENG | క్రీజులో పాతుకుపోయిన రూట్, పోప్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్"
1 year agoIND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పటిష్టి స్థితిలో నిలిచింది. రెండో రోజు బజ్ బాల్ ఆటతో ఓపెనర్లు విధ్వంసం సృష్టించగా.. మూడో రోజు మిడిలార్డర్ క్రీజులో పాతుకుపోయారు."IND vs ENG | ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టిస్తున్న సిరాజ్.. రెండో వికెట్టూ అతడికే..!"
1 year agoIND vs ENG : భారత పేసర్ మహ్మద్ సిరాజ్ (2-10) లార్డ్స్ మైదానంలో నిప్పులు చెరుగుతున్నాడు. తొలి సెషన్ ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టిన ఈ స్పీడ్‌స్టర్ మరోసారి ఆతిథ్య జట్టుకు తన పేస్ పవర్ చూపించాడు."IND vs ENG | పోప్ క్లీన్‌బౌల్డ్.. ఆ వెంటనే ఎల్బీగా వెనుదిరిగిన బ్రూక్"
1 year agoIND vs ENG : బర్మింగ్హమ్లో భారత జట్టు విజయానికి చేరువవుతోంది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఆలస్యమైనా భారత పేసర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే ఓలీ పోప్(24)ను ఆకాశ్ దీప్ క్లీ"Headingley Test | బుమ్రా పాంచ్ పాటాకా.. రెండో సెషన్లోనే ఇంగ్లండ్ ఆలౌట్"
1 year agoHeadingley Test : హెడింగ్లే టెస్టులో భారత పేసర్ల ధాటికి ఇంగ్లండ్ కుప్పకూలింది. జస్ప్రీత్ బుమ్రా(5-83) విజృంభణతో రెండో సెషన్లోనే ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ ముగిసింది."Headingley Test | బ్రూక్ 12వ హాఫ్ సెంచరీ.. లంచ్ టైమ్‌కి ఇంగ్లండ్ స్కోర్ ..!"
1 year agoHeadingley Test : సొంతగడ్డపై భారత జట్టుతో హెడింగ్లేలో జరుగుతున్న తొలి టెస్టులో హ్యారీ బ్రూక్(57 నాటౌట్) అర్ధ శతకంతో రాణించాడు. ప్రసిధ్ కృష్ణ, సిరాజ్‌ల విజృంభణతో మూడో రోజు తొలి సెషన్లో సహచరులు వరుసగా పెవిలియన్‌కు క్�తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video















