Hari Hara Veeramallu | నాలుగేళ్ల క్రితం వచ్చిన ‘వకీల్‌సాబ్'లో సోలో హీరోగా నటించారు పవన్‌కల్యాణ్. ఆ తర్వాత వచ్చిన ‘భీమ్లా నాయక్'లో రానాతో, ‘బ్రో’ సినిమాలో సాయిదుర్గతేజ్‌తో స్క్రీన్‌షేర్ చేసుకున్నారు.
పాలిటిక్స్‌లో బిజీ కావడం వల్ల షూటింగులకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారు పవన్‌కల్యాణ్. ప్రస్తుతం హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి.
Pawan Kalyan - OG Movie | రన్ రాజా రన్, సాహో చిత్రాలతో స్టార్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు సుజిత్ సైన్. ఇతడి దర్శకత్వంలో పవన్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). జపాన్ బ్యాక్‌డ్రాప్
OG Movie | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రజలకు అందుబాటులో ఉంటునే సినిమాలకు సమయం కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అతడు నటిస్తున్న హరిహర వీరమల్లు తో పాటు ఓజీ సినిమా
Matka Movie | మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 సినిమాతో హిట్ అందుకున్న కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సిన�
ప్రస్తుతం పవన్‌కల్యాణ్ చేతిలో ఉన్న సినిమాలు హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్. ఈ మూడు చిత్రాలనూ పూర్తి చేస్తానని సదరు చిత్రాల నిర్మాతలకు పవన్ భరోసా ఇచ్చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పాలనాపరమైన విధులతో బిజీగా ఉండటంతో పవన్‌కల్యాణ్ తాజా చిత్రాలు ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్, హరిహరవీరమల్లు షూటింగ్స్ అన్నీ వాయిదా పడ్డాయి. తాజాగా ఈ చిత్రాలను వరుసగా పూర్తి �
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. మరి చేతిలో ఉన్న సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత
OG Movie | తెలుగు స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ‘సాహో’ (Saaho) ఫేం సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
OG Movie | టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ‘సాహో’ (Saaho) ఫేం సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకురానుంది. జపాన్ బ�
OG Movie | టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ (OG). రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయి
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ పాటలు పాడటం కొత్తేమీ కాదు. తమ్ముడు, ఖుషి, జాని, గుడుంబా శంకర్, అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో ఆయన తన గాన కౌశలంతో అభిమానుల్లో జోష్‌ను నింపారు.