Home
nutrition food
nutrition food
-
"గోవింద్రాలలో ఘనంగా పోషణ మాసం ముగింపు వేడుకలు"
2 weeks agoకామేపల్లి మండలం గోవింద్రాల గ్రామ పంచాయతీ పరిధిలో పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఉమా ముఖ్య అతిథిగా హాజరై పోషకాహారం"తల్లులకు పౌష్టికాహార ప్రాముఖ్యతపై అవగాహన"
3 weeks agoసింగరేణి మండలంలోని ఉసిరికాయపల్లి గ్రామ పంచాయతీ గొల్లగూడెం-2 అంగన్వాడీ కేంద్రంలో గురువారం 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ కామేపల్లి ప్రాజెక్టు సిడిపీఓ కె.ఉమా మ�"‘పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం’"
4 weeks agoగర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే రక్తహీనతను నివారించి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఐసిడిఎస్ సూపర్ వైజర్ మర్రి జయమ్మ అన్నారు. జాతీయ పోషణ మాసం ఉత�"Collector Rahul Raj | రక్తహీనత, పోషణా లోపం లేని మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ రాహుల్ రాజ్"
1 year agoCollector Rahul Raj | బాల్య వివాహాలు జరిపిస్తే పెళ్లికొడుకు, తల్లిదండ్రులు, బంధుమిత్రులు, అంగన్వాడీ ఏఎన్ఎంలను జైల్లో వేస్తామన్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండి ప్రసవం అయిన తర్వాత వైద్య పరంగానే కాకుండా.. పోషణ పరంగ"చిన్నారుల్లో పోషకాహార లోపం.. ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మందికి సమస్య"
1 year agoతెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మంది పోషకాహార లోపంతో బాధ పడుతూ బరువు తక్కువగా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ"Avocado Fruit | నీళ్లాడిన మహిళ.. ‘వెన్న పండు’ తినొచ్చా..? ఎంత వరకు మేలు..?"
1 year agoAvocado Fruit | నీళ్లాడిన మహిళ ప్రతి రోజు సమపాళ్లల్లో ఆహారం తీసుకోవడం ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవించే వరకు.. ఆమె శరీరానికి తగిన పోషకాహారం అందించాల�"Poshan Tracker | ఫొటో క్లిక్మంటేనే పోషకాహారం.. లేకుంటే పడిగాపులే..!"
2 years agoPoshan Tracker | పోషణ్ ట్రాకర్ యాప్‌తో ఫేస్ రీడింగ్ చేయని లబ్ధిదారులకు ఆ రోజు పౌష్టికాహారం పంపిణీ చేయటం లేదు. దీంతో గంటల తరబడి కేంద్రాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తోంది."Garima Agarwal | పోషకాహారం తీసుకోవడం ప్రతీ ఒక్కరికి అవసరం : అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్"
2 years agoGarima Agarwal | ఇవాళ రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో పోషణ పక్షం సందర్భంగా మండల స్థాయి అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పౌష్టికా ఆహారానికి సంబంధించిన స్టాల్స్ ను పరిశీల�"Nalgonda : పోషకాహారాన్ని ప్రోత్సహించడమే పోషణ్ అభియాన్ లక్ష్యం : హరిత"
2 years agoపిల్లలు. మహిళలకు ఆరోగ్యకరమైన పోషకాహారం అందించడమే పోషణ్ అభియాన్ లక్ష్యమని నల్లగొండ ఐసిడిఎస్ ఇన్చార్జి సిడిపిఓ హరిత అన్నారు. పోషణ్ పక్వాడలో భాగంగా మంగళవారం నల్లగొండ పట్టణంలోని రామగిరి అంగన్వాడీ �"విద్యార్థినులకు పౌష్టికాహారం అందించాలి"
2 years agoవిద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంత"‘పోషణ్ మహా’తో ఆరోగ్యం"
2 years agoపిల్లలకు మంచి పోషకాహారం అందించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ‘పోషణ్ మహా-24’ను తెచ్చిందని, ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు సూచించారు."పోషణ లోపాన్ని గుర్తించాలి"
3 years agoపిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని గుర్తించి, అరికట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే సూచించారు. జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడా క�"Health Tips | మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి"
3 years agoHealth Tips | ఆరోగ్యం బాగుండాలంటే పోషకాహారం తీసుకోవాలి! ఈ మాట నిజమే కానీ, మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కారణం, వారి జీవితంలోని ప్రతిదశలోనూ అనూహ్యమైన సవాళ్లను ఎదుర్కొంటారు."Malnutrition | నిరుపేదలకు భారమే.. పోషకాహార లోపంతో బాధపడుతున్న పేద, మధ్య తరగతి వర్గాలు"
3 years agoపేద, మధ్యతరగతి వర్గాలకు పోషకాహారం అత్యంత భారంగా మారుతున్నది. తక్కువ ఆదాయం కలిగిన దేశాలతోపాటు మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఎక్కువమంది పేద, మధ్య తరగతి వర్గాలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు."ఎం తీసుకోవాలి..ఎంత తినాలి"
3 years agoరోజూ తీసుకునే ఆహారంతోనే మనం ఆరోగ్యం ఉంటాం. కానీ ఏ ఆహారం ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలనే లెక్కలపై అవగాహన లేక చాలామంది అయోమయానికి గురవుతుంటారు.తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!















