బ్రేక్ ఫాస్ట్ను మీరు మిస్ చేస్తున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు
Health tips | రోజువారీ భోజనంలో బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అనేది అత్యంత కీలకమని మన పెద్దలు, డాక్టర్లు చెబుతూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే అనేక అనారోగ్య సమస్యలు
Health tips | రోజువారీ భోజనంలో బ్రేక్ ఫాస్ట్(అల్పాహారం) అనేది అత్యంత కీలకమని మన పెద్దలు, డాక్టర్లు చెబుతూనే ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ మిస్ చేయొద్దని, ఒక వేళ అలా జరిగితే అనేక అనారోగ్య సమస్యలు సంభవిస్తాయని హెచ్చరిస్తుంటారు.
మీరు మార్నింగ్ సమయాల్లో ఏం తినకుండా ఉంటే.. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఆకలి అవుతోంది. చికాకు వస్తుంది. అంతే కాదు జుట్టు కూడా రాలిపోతుంది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మనం సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్లే అని చెప్పొచ్చు. అమ్మాయిలకైతే రుతుచక్రం ఆగిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. మీకు రెగ్యులర్గా నెలసరి అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు సంభవించవు. ఇక శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉంటారు.
ప్రతి రోజు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ శక్తి వినియోగంలో 15-25 శాతం అల్పాహారం నుంచే వస్తుందని డైటీషియన్స్ పేర్కొంటున్నారు. రోజంతా మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. శరీరంలో కావాల్సిన శక్తిని కూడా పెంచుతుందని చెబుతున్నారు.
టీనేజ్ పిల్లలు బరువు, ఎత్తు ఒక దశలో ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది సక్రమంగా జరగాలంటే అల్పాహారం చాలా ముఖ్యం. పిల్లలు శారీరకంగా, మానసికంగా అన్ని రకాలుగా అభివృద్ది చెందడానికి అల్పాహారం ఉపయోగపడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. తగిన అల్పాహారం తీసుకోవాలి. కాబట్టి.. బ్రేక్ ఫాస్ట్ను ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

