ఇటీవల శస్త్ర చికిత్సకు గురై కోలుకుంటున్న జనగామ శాసన సభ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల హైదరాబాద్‌లోని వారి స్వగృహంలో పరామర్శించారు.
సింగపూర్‌లో బోనాల (Bonalu) పండుగను ఘనంగా నిర్వహించారు. తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్‌లోని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని జరిపారు.
కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల అన్నారు.
NRI | రాబోయే రోజుల్లో తెలంగాణ అవిర్భావ దినోత్సవం, వివిధ కార్యక్రమాలను సింగపూర్‌లో(Singapore) నిర్వహించేందుకు బీఆర్ఎస్(BRS) అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు డల్లాస్ సిద్ధమైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హాజరుకానున్నారు.
Ramasakkanoda Song | సింగపూర్‌లో తెలుగు ప్రతిభ వికసిస్తోంది. Y7ARTS ఛానల్ నుంచి మనోహరమైన ప్రేమగీతం ‘రామసక్కనోడా’ ఇటీవల విడుదలైంది. హృదయాన్ని హత్తుకునేలా సింగపూర్ స్థానిక కళాకారులతో రూపొందిన ఈ తెలుగు ప్రేమ గీతం యూట్యూబ�
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీసాంస్కృతిక కళాసారథి-సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్-ఇండియా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో 'అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో