ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డివాయిద్య పరికరాల పంపిణీ నిర్మల్ అర్బన్, జూన్ 20: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కళాకారులు చేసిన పోరాటం మరువలేనిదని, అందరి పోరాట ఫలితంగానే స�
రూ.28 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులుపట్టణ ప్రగతితోనే పట్టణాలకు మహర్దశమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో కలిసి పట్టణ సుందరీకరణ పనుల పరిశీలనసారంగాపూర్ మండలం పొట్యాలో విగ్
ఆదిలాబాద్ రూరల్, జూన్ 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్, జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు గుర్తించి బేసిక్ పే ఇవ్వాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర�
దత్తసాయి ఆలయ ట్రస్ చైర్మన్ జగన్మోహన్అన్నదాన షెడ్ నిర్మాణానికి రూ. 5లక్షలు విరాళంగా అందజేసిన స్థానిక కాంట్రాక్టర్నిర్మల్ అర్బన్, జూన్ 17: ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని పెంపొందించుకోవాలని గండిరామన్�
మంత్రి ఐకే రెడ్డి | పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హరితహారంలో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలివీసీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్నిర్మల్ టౌన్, జూన్ 16: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం, పల్లె ప్రగతి పనులను లక్ష్యం మేరకు పూర్తి చ�
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్తాంసిలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభంతాంసి, జూన్ 16 : రాష్ట్రంలోని రైతుల అభ్యున్నతే ధ్యేయంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మ
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్రఅంతర్రాష్ట్ర చెక్పోస్ట్ తనిఖీబేల, జూన్ 15: మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలని ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర సూచించారు. మండలంల
ఆదిలాబాద్ కలెక్టర్సిక్తా పట్నాయక్ఎదులాపురం,జూన్14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం, పరిశుభ్రత, పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాను అగ్రస
తాంసి, జూన్ 14: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పొన్నారిలో జిల్లాపరిషత్ నిధులు రూ.5లక్షలతో తరగతి గది నిర్మాణానికి సోమవారం భూమి �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికుంటాల, జూన్, 13 : మండల ప్రజల ఇలవే ల్పు అయిన శ్రీ గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అ న్నారు. ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాలి గోపుర