ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్రఅంతర్రాష్ట్ర చెక్పోస్ట్ తనిఖీబేల, జూన్ 15: మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలని ఇన్చార్జి ఎస్పీ ఎం.రాజేశ్ చంద్ర సూచించారు. మండలంల
ఆదిలాబాద్ కలెక్టర్సిక్తా పట్నాయక్ఎదులాపురం,జూన్14: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన హరితహారం, పరిశుభ్రత, పల్లె ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాను అగ్రస
తాంసి, జూన్ 14: విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని పొన్నారిలో జిల్లాపరిషత్ నిధులు రూ.5లక్షలతో తరగతి గది నిర్మాణానికి సోమవారం భూమి �
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికుంటాల, జూన్, 13 : మండల ప్రజల ఇలవే ల్పు అయిన శ్రీ గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అ న్నారు. ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాలి గోపుర
ప్రజాప్రతినిధులు, అధికారులుపలు గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలునార్నూర్, జూన్11: పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని గాదిగూడ మండల ప్రత్యేకాధికారి శివగణేశ్ అన్నారు. గాదిగూడ మండలంలోని దాబా (�
ఎదులాపురం,జూన్11 : ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేసి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పరి
ఎగిరి చెట్టుపై పడి వ్యక్తి మృతి 20 ఫీట్లు ఎగిరిపడ్డ యువకుడు ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక�
నిర్మల్ టౌన్, జూన్ 9 : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వృత్తి నైపుణ్యం, స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వ
కోవిడ్ మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేసేందుకు సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. టాలీవుడ్ యాక్టర్ రానా కోవిడ్ సమయంలో తన వంతు సాయంగా పేదలకు సరుకులు అందజేశారు.