మంత్రి విజ్ఞప్తి మేరకు ధరలు తగ్గించిన వైద్యులుకృతజ్ఞతలు తెలిపిన అమాత్యుడు అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ అర్బన్, మే 19 : నిర్మల్ జిల్లాలో ఇక నుంచి సీటీ స్కానింగ్ పరీక్షలు రూ.2500లకే చేయనున్నారు. రాష్ట్�
ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారిరాంనగర్ వద్ద వాహనాలు తనిఖీఎదులాపురం, మే 19: కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆదిలాబాద్ రూరల్ సీఐ పురుషోత్తమాచారి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరక�
మంత్రి అల్లోల | కొవిడ్ వ్యాధిగ్రస్తుల సంక్షేమం కోసం మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు నిర్మల్ ఐఎంఏ, ఎన్డీఏ సంఘాలు సంయుక్తంగా వైద్య పరీక్షల రేట్లను తగ్గించాయి.
క్రైం న్యూస్ | కుల మతాలు, భౌతిక సంబంధాల కంటే మానవత్వమే ముఖ్యమని భావించిన కొందరు ముస్లిం యువకులు కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటారు.
వాతావరణంలో మార్పుల దృష్ట్యా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలిమంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డినిర్మల్ టౌన్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాద
మండలంలో తగ్గిన పాజిటివ్ కేసులువారం రోజుల్లో ఒకటే కేసుప్రజల స్వీయ నియంత్రణసడలింపు సమయంలోనే బయటకు..తర్వాత ఇంటికే పరిమితంభైంసాటౌన్, మే, 18 : ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ మండల వ్యాప్తంగా సత్ఫలితా లన�
ప్రైవేట్ దవాఖానలే కేంద్రంగా బ్లాక్ దందాఒక అంబులెన్స్, ఐదు ఇంజెక్షన్లు స్వాధీనంపోలీసుల అదుపులో ముగ్గురు నిందితులుమంచిర్యాల, మే 16, నమస్తే తెలంగాణ/ గర్మిళ్ల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో రెమ్డెసివిర్ �
ఉట్నూర్, మే 16: కరోనా రెండో దశ విస్తరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మండల కేంద్రంలో ఐదో రోజూ ఆదివారం పకడ్బందీగా కొనసాగింది. అంబేద్కర్, జగ్జీవన్రాం, ఎన్టీఆర్, వినాయక్ చౌక్ల వ�
కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలిఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న,డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డిహుస్సెన్ హుస్సెన్ ఆలయంలో ప్రత్యేక పూజలుఅభివృద్ధి పనుల పరిశీలనతలమడుగు, మే15 : కరోనా వ్యాప్తి నేపథ్యం
బజార్హత్నూర్, మే 14: బోస్రా గ్రామంలో వీరశైవ లింగాయత్ సంఘం సభ్యులు, గ్రామస్తులు శుక్రవారం బసవేశ్వరుని జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రత్యేక పూజలు చేసి జెండావిష్కరించారు. ఈ సందర
నిర్మల్ జిల్లాలో 400 మంది పోలీసులతో విధులుహారాష్ట్ర సరిహద్దులో నిఘాతొలిరోజు 128 కేసులు నమోదుఇంట్లోనే పండుగలు నిర్వహించుకోవాలి : ఇన్చార్జి ఎస్పీనిర్మల్ అర్బన్, మే 13 : లాక్డౌన్ను జిల్లాలో పోలీసులు పకడ్
స్వచ్ఛందంగా దుకాణాల బంద్నిర్మానుష్యంగా రహదారులుఉదయం మార్కెట్లు కిటకిట10 తర్వాత ఇంట్లోనే జనంనిర్మల్ అర్బన్, మే 13 : జిల్లా కేంద్రంలో రెండో రోజూ గురువారం లాక్డౌన్ సంపూర్ణంగా కొనసాగింది. ఉదయం 5 నుంచే ని�