మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) అడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్స్
కామారెడ్డి జిల్లాల్లో కూరిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి 44 (NH 44) దెబ్బతిన్నది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివ నగర్ నుంచి పొందుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి భిక్నూర్ సమీపంలో జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు జంగంపల్లి నుంచి టెక్
భారీ వర్షాల నేపథ్యంలో 44వ జాతీయ రహదారిపై (NH 44) భారీగా ట్రాఫిక్ జామ్ (Heavy Traffic Jam) అయింది. వరద ఉధృతికి బిక్కూర్ వద్ద జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి హైదారబాద్ వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు.
Hyderabad | జంట నగరాలతో పాటు ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
Road Accident | జిల్లా పరిధిలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ వద్ద జాతీయ రహదారి-44పై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్యాపిలి ఎస్ఐ సహా ముగ్గురు మృతి చెందారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Bus) 44వ జాతీయ రహదారిపై ఎర్రవల్లి చౌరస్తా �
తెలంగాణ కశ్మీర్ ఆదిలాబాద్ (Adilabad) జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. పల్లెలే కాదు జిల్లా కేంద్రంపై దట్టంగా మంచు అలముకున్నది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉన్నది.
తమిళనాడులోని తిరుపత్తూర్ (Tirupattur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలు అక్కడికక్కడే మరణించారు. సోమవారం తెల్లవారుజామున తిరుపత్తూరు జిల్లా నత్రంపల్లి టౌన్ (Natrampalli) సమీపంలోని సందాయ
ఎన్హెచ్-44పై పొట్టులోడ్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తాపడిన ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం గ్రామం వద్ద చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జాతీయరహదారిపై జడ్�
పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఆందోళన చేస్తున్న రైతులపై హర్యానా పోలీసులు లాఠీలు ఝుళిపించారు. నీటి ఫిరంగులను ప్రయోగించి చెదరగొట్టారు.
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఓ రైలింజన్ను జాతీయ రహదారి -44 గుండా ఆదివారం తరలించారు. పట్టాలెక్కాల్సిన రైలు రోడ్డెక్కిందని.. లారీపై తీసుకెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తికించారు.