HomeNizamabadRail Engine Hyderabad To Maharashtra Has Moved Through Nh 44 On Sunday
రోడ్డెక్కిన రైలింజన్!
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు ఓ రైలింజన్ను జాతీయ రహదారి -44 గుండా ఆదివారం తరలించారు. పట్టాలెక్కాల్సిన రైలు రోడ్డెక్కిందని.. లారీపై తీసుకెళ్తుండగా ప్రజలు ఆసక్తిగా తికించారు.

-సదాశివనగర్, డిసెంబర్ 25