ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి గన్నారం శివారులోని బ్రహ్మంగారి ఆలయం వద్ద ఓ కారును లారీ వెనుకనుంచి ఢీకొట్టడంతో పొద్దుటూరి విజయ (54) మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.
జక్రాన్‌పల్లి మండలంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై వివేక్‌నగర్ తండా సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
మండలకేంద్రం సమీపంలోని దుందుభీ వాగు బ్రిడ్డి సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఎస్సై వెంకట్‌రెడ్డి, స్థానికులు కథనం ప్రకారం కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల
జాతీయ రహదారి(ఎన్‌హెచ్)-44 ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం నుంచి జైనథ్ మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు డొల్లార వరకు దాదాపు 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
Traffic Restrictions | నగరంలోని అరాంఘర్ నుంచి పురానాపూల్ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జాతీయ రహదారి 44పై బహదూర్‌పూరా వద్ద నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు
Medchal Malkajgiri | మేడ్చల్ మండల పరిధిలోని అత్వెల్లి సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రేకుల బావి వద్ద 44వ జాతీయ రహదారిపై అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. ఆటోతో పాటు
కారు పల్టీ | అదుపుతప్పి కారు పల్టీకొట్టడంతో మహిళ మృతి చెందింది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెళ్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన జరిగింది.