Mathew Breetzke : ఈ కాలం కుర్రాళ్లు ఫార్మాట్ ఏదైనా పవర్ హిట్టింగ్తో బెంబేలెత్తిస్తున్నారు. ప్రత్యర్థి బౌలర్ ఎంతటివాడైనా సరే ఉతికారేస్తూ భారీ స్కోర్లు సాధిస్తున్నారు. తమదైన దూకుడు, నిలకడతో దిగ్గజ క్రికెటర్లకు సా�
Tom Bruce : జాతీయ జట్టుకు ఎంపికవ్వడమే గగనం అయిన ఈ రోజుల్లో రెండు దేశాలకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు కొందరున్నారు. ఈ జాబితాలో త్వరలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు టామ్ బ్రూస్ (Tom Bruce) చేరనున్నాడు.
NZ vs ZIM : సుదీర్ఘ ఫార్మాట్లో న్యూజిలాండ్ (Newzealand) భారీ విజయాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన కివీస్ ఆతిథ్య జింబాబ్వే (Zimbabwe)ను వణికిస్తూ ఇన్నింగ్స్ 369 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
Bob Carter : క్రికెట్లో హెడ్‌కోచ్‌గా ఎవరైనా పదేండ్లు ఉంటేనే గొప్ప. అలాంటిది బాబ్ కార్టర్ (Bob Carter) ఏకంగా 21 ఏళ్లు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. సుదీర్ఘ కాలం న్యూజిలాండ్ (Newzealand) జట్టుకు సేవలందించిన ఆయన తన పదవికి గుడ్
NZ vs ZIM : NZ vs ZIM : సొంత గడ్డపై చెలరేగి ఆడతారనుకుంటే జింబాబ్వే బ్యాటర్లు మరోసారి దారుణంగా విఫలమయ్యారు. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ (Newzealand) పేస్ దళాన్ని ఎదుర్కోలేక తమ జట్టును న
Brendon Taylor : జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ (Brendon Taylor) పునరాగమనానికి వేళైంది. అవినీతికి పాల్పడి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన టేలర్.. తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. అతడి రీ -ఎంట్రీకి జింబాబ్వే క్రికెట్ బోర్
Newzealand : జింబాబ్వేతో జరగాల్సిన తొలి టెస్టుకు ముందే న్యూజిలాండ్(Newzealand)కు బిగ్ షాక్. భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున రెగ్యులర్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.
న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టు సారథి సోఫీ డెవిన్ వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ ఏడాది భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న వన్డే ప్రపంచకప్ తర్వాత ఆమె ఈ ఫార్మాట్ నుంచి తప్పు�
NZ vs PAK : న్యూజిలాండ్ గడ్డపై పాకిస్థాన్‌కు మరో భారీ పరాజయం. ఇప్పటికే పొట్టి సిరీస్ కోల్పోయిన పాక్ వన్డే సిరీస్‌లోనూ వైట్‌వాష్‌కు గురైంది. శనివారం జరిగిన మూడో వన్డేలో కివీస్ 43 పరుగుల తేడాతో గెలుప
ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన పాక్.. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. శనివారం జరిగిన తొలి వన్డేలో కివీస్ 73 పరుగుల తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది.
Most Extras : క్రికెట్లో అత్యధిక స్కోర్లతో రికార్డులు నెలకొల్పే బ్యాటర్లు.. బంతితో మ్యాజిక్ చేసే బౌలర్లు చాలామందే. అయితే.. ఎక్స్ట్రా(Extras)ల రూపంలో రికార్డు కొల్లగొట్టే జట్లు కూడా ఉన్నాయంటే ఆశ్చర్యం వేయక�