రాజ్కోట్: న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డే(INDvNZ)లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన కివీస్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. వడోదరలో జరిగిన ఫస్ట్ వన్డేలో ఇండియా నాలుగు వికెట్ల తేడాతో నెగ్గిన విషయం తెలిసిందే. అయితే రెండో వన్డేకు ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. గాయపడ్డ వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని తీసుకున్నారు.
🚨 Toss 🚨#TeamIndia have been put into bat.
Updates ▶️ https://t.co/8G8p1tq1RC #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/0XDygtILp6
— BCCI (@BCCI) January 14, 2026