ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్‌నకు శ్రీలంక నేరుగా అర్హత సాధించలేకపోయింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లంక 0-2తో వైట్‌వాష్‌కు గురవడంతో మెగాటోర్నీ బెర్త్ దక్కించుకోల�
శ్రీలంకతో శనివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 274 పరుగులు చేయగా, సమాధానంగా శ్రీలంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్ చేసింది. లంకతో సోమవారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Viral video | బ్యాటర్ వైపు బౌలర్ విసిరన బంతి గాల్లోనే తన దిశను మార్చుకుంది. బంతి గాల్లో ఉండగానే గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గట్టిగా గాలి వీయడంతో అది బౌలర్‌వైపు కాకుండా పక్కకు కొట్టుకుపోయింది.
మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (215; 23 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు హెన్రీ నికోల్స్ (200 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) ద్విశతకాలతో రెచ్చిపోవడంతో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చే�
న్యూజిలాండ్‌లో (New Zealand) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో (Kermadec Islands) భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా సాగిన పోరులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్‌పై హోరాహోరీ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ
World Test Championship: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఇండియా క్వాలిఫై అయ్యింది. కివీస్ చేతిలో లంక ఓడిపోవడంతో.. ఇండియాకు రూట్ క్లియరైంది. ఇక ఓవల్‌లో జూన్ లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్, భార�
టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖ
అద్భుతం ఆవిష్కృతమైంది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో కలకాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే మ్యాచ్. టెస్టు ఆట మజా ఏంటో రూచిచూపిస్తూ న్యూజిలాండ్, ఇంగ్లండ్ గెలుపు కోసం కడదాకా కొట్లాడాయి.
న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టుపై ఇంగ్లండ్ పట్టు బిగించింది. హ్యారీ బ్రూక్ (186), జో రూట్ (153 నాటౌట్) భారీ శతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ 435/8 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.